**ఆరుగురు ఐపీఎస్ ల బదిలీ**

Ap లో


*ఆరుగురు ఐపీఎస్ ల బదిలీ*


ఖాళీగా ఉన్న ఇంటలిజెన్స్ ఐజీ గా మనీష్ కుమార్ సిన్హా


జైళ్ల శాఖ డీజీ గా మహమ్మద్ అసన్ రేజా


కమిషన్ ఆఫ్ ఎంక్విరీస్ సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ టీ ఏ త్రిపాఠి


కుమార్ విశ్వజిత్ ని ఏసీబీ డీజీ గా కొనసాగింపు


నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ ని డీజీపీ కార్యాలయంలో పరిపాలనా ఏఐజీ గా బదిలీ


నెల్లూరు ఎస్పీ గా భాస్కర్ భూషణ్