*అమెజాన్ కంపెనీ ఉద్యోగి పై సహఉద్యోగి దాడి..తీవ్ర గాయాలతో కోమాలో వెళ్లిన శివరాం*

హైదరాబాద్..అమెజాన్ కంపనీ లో పని చేస్తున్న శివ రాం పై తోటి ఉద్యోగి కంపెనీ కార్యాలయంలో  మునీర్ దాడి...శివరాంకు గాయాలు, యశోద ఆసుపత్రికి తరలింపు....కోమాలో బాధితుడు శివరాం.... మునీర్ పై గోల్కొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..మునీర్ ను అరెస్ట్ చేసి బెయిల్ పై వెంటనె వదిలేసిన పోలీసులు ..శివరాం కు అమెజాన్ కంపెనీ చికిత్స అందించాలని కుటుంబ సభ్యుల డిమాండ్...మునీర్ ని ఉద్యోగం నుండి తొలగించి, అతని పై చర్యలు తీసుకొని కఠినగం శిక్షించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి..